కుప్పం: గెస్ట్ హౌస్ నిర్మాణానికి భూమి పూజ

చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలోని గుత్తార్లపల్లి వద్ద ఆఫీసర్స్ గెస్ట్ హౌస్ నిర్మాణానికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మంగళవారం భూమి పూజ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో కుప్పంకు వచ్చే అధికారుల బస కోసం రూ. 4. 70 కోట్లతో ఈ గెస్ట్ హౌస్ నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, టిటిడి బోర్డు మెంబర్ శాంతారామ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్