కుప్పం: కొబ్బరి చిప్పలో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ చిత్రం

కుప్పంలో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సమీపిస్తున్న వేళ పూరి పురుషోత్తం వినూత్నంగా అమ్మవారి చిత్రపటాన్ని కొబ్బరి చిప్పలో చిత్రించిన తీరు భక్తులను, ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. ఇలాంటి వినూత్న ప్రయత్నాలు చేస్తూ అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంటూ పూరి ఆర్ట్స్ వారు ముందుకు వెళ్తున్నారు.

సంబంధిత పోస్ట్