కుప్పం: కోడలి పై అత్తమామలు దాడి

కుప్పం మండలం గుల్లేపల్లి గ్రామంలో కోడలి పై అత్తమామలు, బావ, తోడికోడళ్లు దాడి చేసిన ఘటన ఆదివారం జరిగింది. ఈ ఘటనలో ధనలక్ష్మి, ఆమె కుమార్తె సౌందర్య, ఇద్దరు కుమారులు గాయపడ్డారు. 20 ఏళ్ల క్రితం వెంకటప్పతో వివాహం జరగగా, రెండేళ్ల క్రితం భర్త మరణించాడు. ఆస్తిని వదిలిపెట్టాలని తమపై దాడి చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం వారు కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సంబంధిత పోస్ట్