కుప్పం: జగన్ నీకు మనస్సాక్షి ఉందా: ఎమ్మెల్సీ కంచర్ల

మనస్సాక్షి లేకుండా రాయలసీమకు అన్యాయం జరుగుతోందని జగన్ కన్నీళ్లు కారుస్తూ పోతిరెడ్డిపాడు వద్ద నిరసన చేపడతామని మాట్లాడటం హాస్యాస్పదమని ఎమ్మెల్సీ శ్రీకాంత్ విమర్శించారు. హంద్రీనీవా కాలువలో నీళ్లు రావడం లేదని కొందరు వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. కుప్పం ప్రాంతానికి వస్తే హంద్రీనీవా నీళ్లతో నిండిన చెరువుల్లో ఐదు నిమిషాలు ముంచి నీళ్లు వస్తున్నాయో లేదో చూపిస్తామని శ్రీకాంత్ సవాలు విసిరారు.

సంబంధిత పోస్ట్