కుప్పం: ఆలయ నిర్మాణానికి భూములు పరిశీలించిన జేసీ

కుప్పం నియోజకవర్గంలో ఇస్కాన్ ఆలయ నిర్మాణానికి ప్రతిపాదిత భూములను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ బుధవారం పరిశీలించారు. ఆలయ నిర్మాణానికి అనువైన స్థల పరిస్థితులు, మౌలిక వసతులు, ఇతర అంశాలను అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్