కుప్పం: సీఎం పర్యక నేర్పరులను పరిశీలించిన నాయకులు

ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో, అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను మంగళవారం ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం, ఉడా ఛైర్మన్ సురేశ్ బాబుతోపాటు స్థానిక నేతలు పరిశీలించారు. కుప్పం బస్టాండు ప్రాంగణంతోపాటు ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం సంబంధిత అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్