కుప్పం: చోరికి పాల్పడిన వ్యక్తి అరెస్టు

రామకుప్పం మండలంలోని చెల్దిగానిపల్లిలో జరిగిన చోరీ కేసును చేధించినట్లు డీఎస్పీ పార్థసారథి, కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్ శనివారం తెలిపారు. తమిళనాడుకు చెందిన రాజేంద్రన్ అనే నిందితుడిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి సుమారు 123 గ్రాముల బంగారం, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. దొంగతనాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్