కుప్పం: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో మంగళవారం గాయత్రి అనే వివాహిత ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గాయత్రికి 13 ఏళ్ల క్రితం కుప్పం ఆర్టీసీ డిపోలో కండక్టర్గా పనిచేస్తున్న యువరాజ్ తో వివాహమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్