కుప్పం: దుర్గామల్లేశ్వర స్వామి సేవలో ఎమ్మెల్సీ శ్రీకాంత్

విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వర స్వామిని ఎమ్మెల్సీ శ్రీకాంత్, రాష్ట్ర ఉప సభాపతి కె. రఘురామ కృష్ణమరాజు బుధవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు వీరికి స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆశీర్వదించారు. ఆలయ అధికారులు శేష వస్త్రాలు, చిత్రపటం, తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్