కుప్పం: ఈత కొట్టిన ఎమ్మెల్సీ

కుప్పం ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్న కృష్ణ జలాలను చూస్తుంటే ఆనందంగా ఉందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. మంగళవారం గుడిపల్లి మండలంలోని పిబి వాడలో టీడీపీ శ్రేణులు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం, హంద్రీనీవా కాలువలో సరదాగా ఈత కొట్టిన ఎమ్మెల్సీ శ్రీకాంత్, టీడీపీ శ్రేణులతో కలసి నీళ్లతో ఆడుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్