కుప్పం: కోలాటం ఆడిన నారా భువనేశ్వరి

కుప్పం పర్యటనలో భాగంగా శాంతిపురం మండలంలోని నడింపల్లి గ్రామంలో శుక్రవారం నారా భువనేశ్వరి మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మహిళలతో కలిసి కోలాటం ఆడారు. అంతేకాకుండా, నడింపల్లి మహిళలతో తమిళ్ లో మాట్లాడి కార్యకర్తలను ఆశ్చర్యపరిచారు. అనంతరం గంగమ్మ దేవతను దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్