కుప్పం: క్లస్టర్ ఇంచార్జిల శిక్షణ కార్యక్రమంలో కుప్పం వాసులు

విజయవాడలో తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇంచార్జిల శిక్షణా తరగతులు గురువారం జరిగాయి. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గం, రామకుప్పం మండలం నుంచి క్లస్టర్ ఇంచార్జిలు రవి రెడ్డి, నాగభూషణం పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, కార్యాచరణ విధానాలు, భవిష్యత్ వ్యూహాలపై మంత్రి లోకేష్ నాయకులకు మార్గదర్శకత్వం వహించారు.

సంబంధిత పోస్ట్