ఆదివారం కుప్పం మున్సిపాలిటీ పరిధిలో విశ్రాంత ఉపాధ్యాయురాలు శ్రీదేవి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం ఆమెకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, మహిళల సంక్షేమ పథకాలతో ఆకట్టుకున్నారని, అందుకే పార్టీలో చేరినట్లు శ్రీదేవి తెలిపారు.