కుప్పం: రౌడీ షీటర్లు పద్ధతి మార్చుకోవాలి: ఎస్సై

కుప్పం నియోజకవర్గం రాళ్లబూదుగూరు ఎస్సై నరేష్ బుధవారం రాత్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి, నేరాలకు దూరంగా, బుద్ధిగా ఉండాలని హెచ్చరించారు. వారి కదలికలపై నిరంతరం పోలీస్ నిఘా ఉంటుందని, సూచనలను ధిక్కరించి నేరాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు. అనంతరం వారిని బైండోవర్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్