కుప్పం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

చిత్తూరు జిల్లా కుప్పం పట్టణ పరిధిలోని బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొన్న ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్