కుప్పం: పురమిత్ర మనమిత్ర సేవలను సద్వినియోగం చేసుకోవాలి

ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పురమిత్ర మనమిత్ర యాప్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కుప్పం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. ప్రాపర్టీ టాక్స్, వాటర్ చార్జెస్, టెడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడానికి ప్రజలు, వ్యాపారులు ఇకపై కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని పురమిత్ర మనమిత్ర యాప్ ద్వారా రియల్ టైంలో వివరాలను తెలుసుకొని చెల్లింపులు చేయవచ్చు అన్నారు.

సంబంధిత పోస్ట్