కుప్పం: వైసిపి వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు: ఎమ్మెల్సీ

సీఎం నారా చంద్రబాబు నాయుడు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో 16,000 పైగా మెగా డీఎస్సీ ఉద్యోగాల కల్పనను వైసిపి నాయకులు జీర్ణించుకోలేక కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఆరోపించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ ఆరోపణలు చేస్తూ, ఆధారాలతో నిజా నిజాలను శాప్ చైర్మన్ రవి నాయుడుతో కలిసి నిరూపించారు.

సంబంధిత పోస్ట్