కుప్పంలో నిలిచిపోయిన లాల్ బాగ్ రైలు

తమిళనాడు తిరువల్లూరులో గూడ్స్ రైల్లో అగ్ని ప్రమాదం జరిగింది. దీని ప్రభావంతో బెంగళూరు-చెన్నై రైళ్ల రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ కారణంగా లాల్ బాగ్ ఎక్స్‌ప్రెస్ కుప్పం రైల్వే స్టేషన్ లో ఉదయం 8 గంటల నుంచి నిలిచిపోయింది. రైలు కదలకపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కొంతమంది రోడ్డుమార్గంలో వెళ్లారు.

సంబంధిత పోస్ట్