కుప్పంలో ముగిసిన నారా భువనేశ్వరి పర్యటన

ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నాలుగు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన శుక్రవారం ముగిసింది. ఈ పర్యటనలో భాగంగా ఆమె నియోజకవర్గ వ్యాప్తంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం రోడ్డు మార్గాన బెంగళూరు వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లనున్నారు.

సంబంధిత పోస్ట్