రామకుప్పంలో సామాజిక విప్లవ యోధుడు, సత్యశోధక సమాజ్ వ్యవస్థాపకుడు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి ఘనంగా నివాళులర్పించారు. ఆధునిక యుగంలో కుల నిర్మూలన ఉద్యమాలకు బీజం నాటిన పూలే సేవలను స్మరించుకున్నారు.