పూడి శ్రీహరిని కుప్పం కోర్టుకు తరలింపు

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పీఆర్వో పూడి శ్రీహరిని కుప్పం పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకుని, కుప్పం కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును 9:30 గంటలకు వెల్లడిస్తానని తెలిపారు. కోర్టు వద్ద వైసీపీ శ్రేణులు భారీగా తరలిరావడంతో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్