రామకుప్పం: మరో మహిళ మిస్సింగ్

రామకుప్పం మండలం నక్కబాలేపల్లికి చెందిన భవిత (23) అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదేళ్ల క్రితం వివాహమైన భవిత, కుటుంబ గొడవల కారణంగా రెండేళ్లుగా భర్తకు దూరంగా పెద్దమ్మ సునందమ్మ వద్ద ఉంటోంది. సునందమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ప్రాంతానికి చెందిన మరో యువతి కూడా అదృశ్యమైనట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్