రామకుప్పం: రైతులకు రూ 20 కోట్ల పరిహార చెక్కులు పంపిణీ

కుప్పం నియోజకవర్గం, రామకుప్పం మండలం, బందార్లపల్లి సచివాలయంలో గొరివిమాకుల పల్లి, బందార్ల పల్లి నూతన సబ్‌స్టేషన్ల నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు సోమవారం సుమారు రూ. 20 కోట్ల పరిహార చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామకుప్పం మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు, యూనిట్ ఇన్‌చార్జ్‌లు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్