కుప్పంలో అత్యాచారం.. అంతా కట్టు కథే..!

కుప్పం మండలంలో ఓ మహిళ ముగ్గురు యువకులపై అత్యాచారం చేశారని చేసిన ఫిర్యాదు పోలీసుల విచారణలో కట్టుకథగా తేలింది. ఈనెల 17న అత్యాచారం జరిగినట్లు మహిళ ఫిర్యాదు చేయగా, సీసీ ఫుటేజ్, కాల్ లిస్ట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. చివరికి, తప్పుడు ఫిర్యాదు చేసిన మహిళతో పాటు యువకులను పోలీసులు మందలించి వదిలిపెట్టారు.

సంబంధిత పోస్ట్