కుప్పం పోలీస్ స్టేషన్ కు పూడి శ్రీహరి

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీపీఆర్ఓ పూడి శ్రీహరి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారనే ఆరోపణలపై శనివారం కుప్పం పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో శ్రీహరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కుప్పం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన శ్రీహరిని కుప్పం డీఎస్పీ పార్థసారథి, రూరల్ సీఐ మల్లేశ్ యాదవ్ తదితరులు విచారిస్తున్నారు.

సంబంధిత పోస్ట్