శాంతిపురంలో టీడీపీ ఆవిర్భావ వేడుకలు

శాంతిపురం మండలం వ్యాప్తంగా ఆదివారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. రాళ్ళబుదుగురు గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించి, ఎన్టీ రామారావు చిత్రపటానికి పూజలు చేశారు. అనంతరం ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి నాయకులు వివరించారు. ఈ వేడుకల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్