కుప్పం, రామకుప్పం మండలం పీఎం తాండ గ్రామంలో చంద్రబాబు మాట్లాడుతూ, స్వేచ్ఛా భావాలు, హక్కులు, న్యాయం అందించే గొప్ప గ్రంథం మన రాజ్యాంగం అని, దాని విలువలను పాటించడం మనందరి బాధ్యత అని అన్నారు. రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.