కుప్పంలో ఆన్లైన్ పేమెంట్ తో మోసానికి పాల్పడుతున్న యువత

కుప్పంలో కొంతమంది యువత ఆన్లైన్ పేమెంట్స్ పేరుతో డిజిటల్ మోసాలకు పాల్పడుతున్నారు. యాక్సిడెంట్ అయింది, ఏటీఎం మర్చిపోయాము, మీరు క్యాష్ ఇస్తే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తాము అంటూ డబ్బులు తీసుకుని, ఫేక్ మెసేజ్లు చూపించి మోసం చేస్తున్నారు. 7207241128 నంబర్ నుంచి డబ్బులు పంపించినట్లు ఓ యువకుడు మోసం చేసిన విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్