కురుబలకోట: 'వెంటనే భూమికి పరిహారం ఇవ్వాలి'

కురుబలకోట మండలంలోని ముదివేడు రిజర్వాయర్ కు రైతుల నుంచి లాక్కున్న 1800ఎకరాల భూమికి పైసా పరిహారం ఇవ్వకుండా పనులు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం సిపిఎం నాయకులు రిజర్వాయర్ పనులను అడ్డుకున్నారు. వెంటనే భూమికి పరిహారం ఇవ్వాలన్నారు. అక్కడే టెంట్ వేసి వంట వార్పు చేశారు. పోలీసులు కల్పించు కోవడంతో సిపియం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు తదితరులు నిరసన చేశారు.

సంబంధిత పోస్ట్