మదనపల్లె: బాలుడి అంత్యక్రియలకు ఆర్థిక సాయం

మదనపల్లె మండలంలోని చిప్పిలి బంగారుపేటలో నిరుపేద బాలుడు గణేష్ అనారోగ్యంతో ఆదివారం రాత్రి మృతి చెందాడు. బంధువులు వద్ద అంత్యక్రియలకు ఆర్థిక స్తోమత లేక పోవడంతో, మృతదేహాన్ని ఇంటి వద్దె ఉంచేశారు. విలపించడం చూసిన స్థానిక రామిరెడ్డిగారిపల్లె జెసిబి వేణు స్పందించాడు. బాలుడి అంత్యక్రియల నిర్వహణ కోసం, తన వంతు సాయంగా సోమవారం రూ. 10వేలును ఆర్థిక సాయంగా, అందజేసి అంత్యక్రియలకు సహకరించడంతో హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్