మదనపల్లి: అక్రమార్కులు అక్రమంగా పొందిన ఫ్లాట్లను రద్దు చేయాలి

మదనపల్లి మండలం వలసపల్లి ఏపీఐఐసి ఇండస్ట్రియల్ పార్క్ లో అక్రమార్కులు అక్రమంగా పొందిన ఫ్లాట్లను రద్దు చేయాలని బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ ఆధ్వర్యంలో శుక్రవారం సబ్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈసందర్భంగా పునీత మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనర్హులకు వలసపల్లి ఇండస్ట్రి యల్ పార్కులో ప్లాట్లు కేటాయించారన్నారు. కేటాయించిన ప్లాట్లను వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్