ఉమ్మడి ఏపీకి తలమానికమైన నాగార్జున సాగర్ ను నిర్మించిన మోక్ష గుండం విశ్వేశ్వరయ్యను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో లైసెన్స్డ్ ఇంజినీర్స్ ఆధ్వర్యంలో సోమవారం మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరయ్య విగ్రహాన్ని మదనపల్లెలో ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు.