మదనపల్లె: ఎంపీ మిథున్ రెడ్డికి విముక్తి కోసం ప్రత్యేక పూజలు

కూటమి ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసుల నుండి ఎంపీ మిథున్ రెడ్డికి త్వరగా బయటకు రావాలి. రాష్ట్ర ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ గురువారం మదనపల్లె ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ స్థానిక నాయకులతో 101 టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం ఎంపీ మిధున్ రెడ్డి పై అక్రమంగా కేసులో ఇరికించిందన్నారు.

సంబంధిత పోస్ట్