మదనపల్లె: ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ వాల్మీకుల చలో ఢిల్లీ పిలుపు

వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ 4న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నరసింహులు తెలిపారు. గురువారం మదనపల్లె ప్రెస్ క్లబ్ లో చలో ఢిల్లీ కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడుతూ గత 50ఏళ్లుగా వాల్మీకులను ఎస్టీలో చేరుస్తామంటూ రాజకీయ నాయకులు మోసం చేస్తున్నారన్నారు. గతంలో వైసిపి మోసం చేయగా ఇప్పుడు టీడీపీ మోసం చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్