మదనపల్లె: ఆరోగ్యానికి నడక మంచిదే

మానవుడి ఆరోగ్యానికి నడక మంచిదే అని పద్మభూషణ్ అవార్డు గ్రహీత ముంతాజ్ అలి పేర్కొన్నారు. శుక్రవారం సత్సంగ్ ఫౌండేషన్, స్వస్థ ఆస్పత్రి ఆధ్వర్యంలో3 కి. మీ. వాకతాన్ నిర్వహించారు. ఈ వాకతాన్ ను సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, డీఎస్పీ మహేంద్ర జెండా ఊపి ప్రారంభించారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిరోజు 4 కి. మీ. నడిస్తే రోగాల పేరిట ఆస్పత్రులకు వెళ్లాల్సినఅవసరం వుండదన్నారు. డీఎస్పీ మాట్లాడుతూ వ్యాయామానికి ముందు నడక ఒక ఔషధం అన్నారు.

సంబంధిత పోస్ట్