మదనపల్లె: చీటింగ్ కేసులో యువతి అరెస్ట్

చీటింగ్ కేసులో మదనపల్లె యువతిని కేరళ పోలీసులు అరెస్టు చేసినట్లు మదనపల్లె వన్ టౌన్ సీఐ ఎరిసావలి తెలిపారు. శుక్రవారం సీఐ మాట్లాడుతూ మదనపల్లె నక్కల దీన్నే తండాలో ఉంటున్న రోహిణి కేరళలో ఓ వ్యాపారం నిర్వహించినట్లు చెప్పారు. వ్యాపార లావాదేవీలలో భాగంగా కంపెనీ డబ్బు 2. 10కోట్లు భాగస్వామి ఏ2 తో కలిపి చీట్ చేసి ఏ2 అకౌంట్ ఖాతాకు వేసుకొని స్వాహా చేసినట్లు తెలిపారు. అందువల్ల రోహిణిని కేరళ పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు.

సంబంధిత పోస్ట్