మదనపల్లి: వైసీపీ నేత మృతి పార్టీకి తీరని లోటు: నిసార్

వైసీపీ నేత మృతి పార్టీకి తీరనిలోటు అని మదనపల్లి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త తెలిపారు. నిమ్మనపల్లి మండలం వెంగంవారి పల్లికి చెందిన సీనియర్ వైసీపీ నాయకులు కర్ర వెంకటరమణ శుక్రవారం మృతిచెందారు. సమాచారం అందిన వెంటనే నిస్సార్ వెళ్లి వెంకటరమణ మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారి ఆకాల మరణం తమను ఎంతో బాధించిందని పార్టీ కుటుంబానికి అండగా ఉంటుందని నిసర్ అహ్మద్ వారి కుటుంబ సభ్యులకు తెలిపారు.

సంబంధిత పోస్ట్