రామసముద్రం: దుర్గమ్మను ఊరేగిస్తుండగా ఘర్షణ

రామసముద్రంలో దుర్గమ్మ తల్లి ఊరేగింపు ఆదివారం నిర్వహించారు. ఈ క్రమంలో ఎగువ పెట్రోలు బంకు వద్దకు రాగానె దుర్గమ్మ కాలనీలో ఉండే ధనుష్ ఊరేగింపునకు అడ్డుగా వెళ్లి డాన్స్ వేశాడు. అది గమనించి హరిజనవాడకు చెందిన జగదీష్, గణేష్ లు ధనుష్ ను డాన్స్ వేయద్దని కొట్టి, బ్లేడుతో వీపు, మెడ, చెవిని కోసి రక్త గాయాలు చేశారు. బోయవీధికి చెందిన 100 మంది బాధితున్ని తీసుకుని పోలీస్ స్టేషన్ వద్దకు రావడంతో ఉద్రిక్తత నెలకోంది.

సంబంధిత పోస్ట్