పుత్తూరులో డివైడర్ పైకి దూసుకెళ్లిన కారు

పుత్తూరు మండలంలో ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడు చంగల్ పట్టు నుంచి తిరుపతికి వెళుతున్న కారు గొల్లపల్లి వద్ద బైక్ ను తప్పించబోయి డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న బాలాజీ కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్