నగరి: ఎమ్మెల్యే చొరవతో ఒక రోజులోనే సీఎం సహాయ నిధి మంజూరు

నగిరి రూరల్ మండలం విఎన్ఆర్ పేటకు చెందిన భువన కుమార్ కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎమ్మెల్యే భాను ప్రకాష్ చొరవతో రూ. 2,52,834 మంజూరయ్యాయి. చెన్నైలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న భువన కుమార్ కు వైద్యం నిమిత్తం మంజూరైన ఈ మొత్తం నేరుగా వైద్యశాలకు అందేలా ఎమ్మెల్యే చర్యలు తీసుకున్నట్లు పార్టీ నాయకులు బుధవారం సాయంత్రం తెలిపారు.

సంబంధిత పోస్ట్