నగరి: విద్యా దానం మహా దానం

విలువలతో కూడిన విద్యను అందించడంలో గురువులతో పాటు తల్లిదండ్రులు కూడా సహకరించాలని పుత్తూరు ఉపవిద్యాశాఖాధికారి మహేశ్వర రావు పేర్కొన్నారు. ఆదివారం పుత్తూరు ప్రధాన పాఠశాలలో జరిగిన శ్రీ సరస్వతి మాతా సాంఘిక సేవా సమాజం కార్యక్రమం నిర్వహించారు. సమాజ సేవలో విశేష కృషి చేస్తున్న మాడా ప్రసాద్ మరియు వారి కుమారులను ఆయన అభినందించారు. దాదాపు రూ. 3 లక్షల విలువైన బోధనా సామగ్రిని 6 మండలాలలోని 25 పాఠశాలలకు చెందిన 750 మంది విద్యార్థులకు అందజేయడమైనది.

సంబంధిత పోస్ట్