నగరి: ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి

మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా దుబాయ్ నుంచి రాష్ట్ర ప్రజలకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఆమె సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ సంవత్సరం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్