నగరి: ఆ కార్మికులకు ఉచిత విద్యుత్

బుధవారం నుండి చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అమలు కానున్న నేపథ్యంలో, నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ నగరి మున్సిపాలిటీలోని పుదిపేటలో మరమగ్గ కార్మికులను కలిసి కూటమి ప్రభుత్వం ఇస్తున్న ఉచిత కరెంటు హామీ గురించి వారికి కరపత్రాలు పంపిణీ చేసి తెలియజేశారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే కార్మికులకు వివరించారు.

సంబంధిత పోస్ట్