నగరి: 'కోటా మరణం బాధాకరం': రోజా

ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు మరణ వార్తతో తాను దిగ్ర్భాంతికి గురయ్యానని మాజీ మంత్రి రోజా అన్నారు. ఆయన ఇక లేరన్న సమాచారం ఆమెను తీవ్రంగా కలచివేసిందన్నారు. 750కి పైగా చిత్రాలలో నటించిన గొప్ప నటుడు కోటా అని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి దేవుడు ధైర్యం, శక్తి ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్