నగరి: ప్రజా సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే

మంగళవారం నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తన కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం, ఆ సమస్యలను సంబంధిత అధికారులకు తెలియజేసి, త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్