నగరి: సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే భాను ప్రకాష్

నగరి నియోజకవర్గం, వడమాలపేట, తిరుమండ్యం పంచాయతీలలో 16 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ఆదివారం నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందని తెలియజేశారు. ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్