నగరి: ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

బుధవారం నగరిలో, ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పలువురికి పంపిణీ చేశారు. పుత్తూరు మున్సిపాలిటీలో ఇద్దరికి, నిండ్ర మండలంలో ఒకరికి, నగరి మున్సిపాలిటీలో 12 మందికి మొత్తం రూ. 5.37 లక్షలు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. పేదల పట్ల సీఎం చంద్రబాబు అండగా నిలుస్తున్నారని, కూటమి ప్రభుత్వంలో నగరి నియోజకవర్గం అభివృద్ధి చెందిందని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్