నగరి: పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ సామాజిక భద్రత భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి బాను ప్రకాష్ పాల్గొన్నారు. సోమవారం నియోజకవర్గంలోని నిండ్ర, పుత్తూరు మండలాలలో పర్యటించి లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్