నగరి: విద్యార్థులను సన్మానించిన ఎమ్మెల్యే

నగరి నియోజకవర్గంలోని వడమాలపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను మంత్రి లోకేష్ ఎప్పటికప్పుడు తెలుసుకొని కల్పిస్తూ, వారిని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్