నగరి: గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

నగరి మున్సిపాలిటీ పరిధిలోని టి ఆర్ కండ్రిగ, చింతల పట్టెడ గ్రామాలలో బుధవారం రాత్రి గంగ జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ హాజరయ్యారు. ఆయనకు స్థానిక నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్